• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింహాద్రి రీ-రిలీజ్‌కు అక్కడ జీరో గ్రాస్‌!

    ఆంధ్ర, సీడెడ్‌ ప్రాంతాలతో పోలిస్తే నైజాం ప్రాంతాల్లో కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్‌ కాస్త వెనకబడి ఉంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవల విడుదలైన సింహాద్రి రీ-రిలీజ్‌ విషయంలో కూడా ఇదే తేటతెల్లమైంది. తొలి రోజు ఒక్క హైదరాబాద్‌లోనే రూ.40 లక్షలకు పైగా గ్రాస్‌ వస్తే, నైజాం ప్రాంతం మెుత్తం కలిపి రూ.65 లక్షలు మాత్రమే వచ్చాయి. కరీంనగర్‌ వంటి ఏరియాల్లో ఈ సినిమా రిలీజ్ చేసిన థియేటర్లకు జీరో గ్రాస్ వచ్చింది. నైజాంలో ‘సింహాద్రి రీ-రిలీజ్‌కు చేసిన పబ్లిసిటీతో పోలిస్తే కలెక్షన్స్‌ చాలా తక్కువేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv