మునుగోడులో కాల్పుల కలకలం

© Envato

నల్లగొండ జిల్లా మునుగోడు ఉకొండిలో కాల్పుల కలకలం రేగింది. బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బ్రహ్మణ వెళ్లెంలకు చెందిన లింగుస్వామిగా పోలీసులు తెలిపారు.

Exit mobile version