• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్ ఓడిపోయిందని రచ్చ రచ్చ

    బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఫిఫా ప్రపంచకప్ లో మెురాకోపై బెల్జియం ఓడిపోవటంతో కొంతమంది ఫుట్ బాల్ అభిమానులు రోడ్లపై వీరంగం సృష్టించారు. వివిధ ప్రాంతాల్లో నిరసనకు దిగారు. ఓటమిని జీర్ణించుకోలేక రహదారిపై ద్విచక్రవాహనం, కారును తగులబెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొందరికి గాయాలు అయనట్లు తెలిపారు. 12 మందిని నిర్బంధించటంతో పాటు ఒకరిని అరెస్ట్ చేశారు.