• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంత్యక్రియలకు డబ్బులేదని ముక్కలు చేశారు

    హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో గోనెసంచిలో మృతదేహం లభించడం కలకలం రేపింది. వేరోచోట ఆ వ్యక్తిని చంపి ముక్కలుగా కోసి సంచిలో పెట్టి పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విచారణ చేపట్టారు. మృతదేహం అశోక్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడి అన్నా, చెల్లెలు అశోక్‌ను పడేసినట్లు తేల్చారు. మద్యానికి బానిసైన దివ్యాంగుడు అశోక్‌ చనిపోయాడు. అంత్యక్రియలకు డబ్బులేదని ముక్కలుగా చేసిన వదిలేశారని పోలీసులు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv