సినీ తారలు, సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే ద్వీపదేశం ‘మాల్దీవులు’. కానీ మరో 80ఏళ్ల తర్వాత మాల్దీవులు ఇక ఉండబోదు. సముద్రంలో కలిసిపోతుంది. అవును. గ్లోబల్ వార్మింగ్‌తో సముద్ర మట్టం నానాటికీ పెరుగుతోంది. గడిచిన వందేళ్లలో ఏకంగా 15-25cm ఎత్తు పెరిగింది. ఇలాగే కొనసాగితే తక్కువ ఎత్తులో ఉన్న మాల్దీవులతో సహా మరో 5దేశాలు సముద్రంలో మునిగిపోతాయి. ప్రపంచపటం నుంచి ఈ దేశాలు తుడిచి పెట్టుకుపోతాయి. ఇదే జరిగితే సుమారు 6లక్షల మంది తమ గూడును కోల్పోతారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ఉత్పాతమే నేడు ప్రపంచం ముందున్న అసలైన సవాలు.
ఇక ‘మాల్దీవులు’ ఉండబోదు..!

© ANI Photo(file)