శృంగారం ప్రతి ఒక్కరు కోరుకునే ఒక ప్రక్రియ. కానీ ఈ మధ్య కాలంలో హార్మోన్ల సమతుల్యత లోపం సహా పలు కారణాలతో ఇరువురిలో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు 7 రకాల ఔషదాలు విరివిగా వాడటం వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని ఓ సర్వే పేర్కొంది.
1. పెయిన్‌కిల్లర్ ఎక్కవగా వాడటం వల్ల నొప్పి తగ్గుతుంది. కానీ స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని ఇవి తగ్గిస్తున్నాయని గుర్తించారు.
2. యాంటీ డిప్రెసెంట్ మందులు డిప్రెషన్ చికిత్సకు ఉపయోగిస్తారు. వీటి వాడకంతో సెక్స్‌లో ఆసక్తి కోల్పోవడం, స్ఖలనం కాకపోవడం వంటి సమస్యలు
3. గర్భనిరోధక మాత్రలు ఉపయోగించినప్పుడు లైంగిక కోరికను ప్రభావితం చేసే హార్మోన్ల స్థాయి తగ్గే అవకాశం
4. స్టాటిన్స్, ఫైబ్రేట్స్ ను అధిక కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగిస్తారు. వీటతో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం
5. మత్తు మందులు ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పుల చికిత్సకు ఉపయోగిస్తారు. దీంతో ఉద్వేగ బలహీనం, సంభోగం సమస్యలు
6. బీపీ మందులతో లైంగిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు
7. యాంటిహిస్టామైన్లు తుమ్ములు, ముక్కు కారడం వంటి అలెర్జీ సంబంధిత లక్షణాలను నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి పురుషుల్లో అంగస్తంభన, స్కలన సమస్యలు, స్త్రీలలో యోని పొడిబారే సమస్యలు
మీ సెక్స్ సామర్థ్యంను నెమ్మదిగా ఈ 7 మందులు తగ్గిస్తున్నాయి!

© Envato
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్