• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.2 వేల నోట్ల రద్దుకు కారణాలు ఇవే!

    రూ.2 వేల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.2 వేల నోట్ల రద్దుకు ఆర్బీఐ కారణాలు తెలిపింది. క్లీన్ నోట్ పాలసీ ప్రకారం రూ.2 వేల డినామినేషన్ బ్యాంకు నోట్లను ఉపసంహరించుకోవటానికి రద్దు చేసినట్లు తెలిపింది. 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం 10.8 శాతం మాత్రమే రూ.2 వేల నోటు చెలామణిలో ఉందని తెలిపింది. అన్ని బ్యాంకులూ రూ.2 వేల నోట్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv