ప్రధాని ఆవిష్కరించిన పనులు ఇవే.. – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రధాని ఆవిష్కరించిన పనులు ఇవే.. – YouSay Telugu

  ప్రధాని ఆవిష్కరించిన పనులు ఇవే..

  © ANI Photo(file)

  • తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. రూ.6300 కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. అనంతరం డిజిటల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. రూ.2,268 కోట్లతో 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వాటి వివరాలు.
  • భద్రాచలంసత్తుపల్లి రైలు మార్గం ప్రారంభం
  • మెదక్ సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే విస్తరణ
  • సిరొంచా మహాదేవ్ పుర్ హైవే విస్తరణ
  • బోధన్ బాసర- భైంసా హైవే విస్తరణ
  Exit mobile version