• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే బాదుడు షురూ..

    నేటి నుంచి పలు చార్జీల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ ధరలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. **ధరలు పెరిగేది వీటికే**

    – గృహ రుణ వడ్డీ రేట్లను పెంచిన SBI.. నేటి నుంచే అమలు
    – యాక్సిస్ బ్యాంక్ చార్జీల పెంపు. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీస బ్యాలెన్స్ పరిమితి పెంపు. కనీస బ్యాలెన్స్ లేకుంటే విధించే చార్జీల పెంపు
    – థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపు. ద్విచక్రవాహనాలకు, ఫోర్ వీలర్లకు పెంపు వర్తింపు.