2022 సీజన్ ఐపీఎల్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రాంచైజీలు అన్ని పనుల్లో స్పీడుని పెంచాయి. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి చాంపియన్ జట్టు ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టింది. ఇక ఆరేంజ్ ఆర్మీలో విదేశీ ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ ఐపీఎల్ రూల్స్ ప్రకారం తుది జట్టులో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే చోటు లభిస్తుంది. దీంతో ఎవరు ఆడతారా అని అందరిలో సందేహం నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఐపీఎల్లో ఆడే నలుగురు విదేశీ ఆటగాళ్లు..
– కేన్ విలియమ్సన్
– నికోలస్ పూరన్
– మార్క్రమ్
– మార్కో జెన్సన్
**మార్చి 26 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.**