• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారే భవిష్యత్ సూపర్ స్టార్లు: రోహిత్

    ముంబై ఇండియన్స్‌లో తిలక్ వర్మ, నేహాల్ వాధేరాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరే భవిష్యత్ సూపర్ స్టార్లు అంటూ కొనియాడాడు. ముంబై నుంచి టీమిండియాకు ఎదిగిన బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో.. రానున్న రెండేళ్లలో వీరిద్దరూ ఆ స్థాయికి చేరుకుంటారని రోహిత్ ప్రశంసించాడు. ముంబై ఇండియన్స్, టీమిండియా జట్టులో వీరిద్దరూ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పాడు. కాగా, ఈ సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన తిలక్ 274 రన్స్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv