• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా సక్సెస్‌కు వారే కారణం: జైశ్వాల్

    టీమిండియా క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సంజూ శాంసన్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తెలిపాడు. వారి సలహాలు, సూచనల వల్లే నా ఎదుగుదల సాధ్యమైందని చెప్పాడు. తాను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానన్నాడు. నా మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.. ఎలా ఆలోచించాలి అనే విషయాలపై దిగ్గజ క్రికెటర్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తానని చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv