• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్కడ ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ్ చేస్తారట !

    హర్యానా కేబినెట్‌ ఓ కొత్త పాలసీకి ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలోని కార్యాలయాల్లో బీర్‌, వైన్ సర్వ్ చేసేలా అనుమతించడం కోసం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చారు. అన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో తక్కువ కంటెంట్‌, ఆల్కహాల్ డ్రింక్స్‌ను సర్వ్ చేసేలా అనుమతిస్తున్నారు. ఈ పాలసీ నిబంధనల ప్రకారం కార్పొరేట్ కార్యాలయాల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ లేదా తినుబండారాలు ఉండాలి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారిక ప్రకటనలో దీని గురించి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv