బెయిల్ ఇవ్వాలని జడ్జీని బెదిరించారు

© ANI Photo

అక్రమ పశువుల రవాణా కేసులో టీఎంసీ నేత అనుబ్రతా మోండల్‌ అరెస్ట్ అయ్యారు. అయితే అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని తనకు బెదిరింపు లేఖ వచ్చినట్లు అసోంసోల్‌లోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ చక్రవర్తి ఆరోపించారు. బెయిల్‌పై అనుబ్రతాను విడుదల చేయకపోతే తమ కుటుంబంపై డ్రగ్స్ కేసులు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ లేఖను బీజేపీ నేత బయటపెట్టడంతో సంచలనం రేపుతోంది.

Exit mobile version