‘మా వాళ్ల జోలికొస్తే చంపేస్తా’ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘మా వాళ్ల జోలికొస్తే చంపేస్తా’ – YouSay Telugu

  ‘మా వాళ్ల జోలికొస్తే చంపేస్తా’

  Courtesy Facebook: MadhuBhaiSrivasthava

  తన వాళ్ల జోలికొస్తే చంపేస్తానంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి హెచ్చరించడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. గుజరాత్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మధు శ్రీవాస్తవకు ఈ దఫా బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా వాగోడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘నేను ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తా. ఎవరైనా నా వాళ్ల జోలికొచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే షూట్ చేసి పాడేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. శ్రీవాస్తవ 2002అల్లర్ల కేసులో నిందితుడుగా ఉండటం గమనార్హం.

  Exit mobile version