ప్రముఖ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ 40 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు సామ్ అస్గారి (28)ని మనువాడింది. జూన్ 9న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ దంపతులు ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా తన పెళ్లి వీడియో, ఫొటోలును ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఆ వీడియోకు కొన్ని గంటల్లోనే 60 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు బ్రిట్నీ 2004లో జాసన్ అలెన్ అలెగ్జాండర్ ను పెళ్లిచేసుకోగా, 2004 చివరలో అమెరికన్ సింగర్ కెవిన్ ఫెడెర్లైన్ను వివాహం చేసుకుని 2007లో విడిపోయింది. ఈ వీడియో మీరు కూడా చూడాలంటే Watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి.