కోలీవుడ్ స్టార్ విజయ్ సినీ రంగ ప్రవేశం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో 1984లో వచ్చిన ‘వెట్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘నాళయతీర్పు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఖుషి సినిమాతో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఒక దశలో వరుసగా పది ఫ్లాప్ చిత్రాల్లో నటించారు విజయ్. ఆ తర్వాత ‘తుపాకీ’తో హిట్ కొట్టాడు. కత్తి, మెర్సెల్, బిగిల్, సర్కార్, మాస్టర్, బీస్ట్ ఇలా వరుస హిట్లతో దళపతి విజయ్‌గా మారాడు.