• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIDEO: టైటానిక్ 2022 ఇలా ఉంటుంది

    1997లో వచ్చిన టైటానిక్ మూవీ ఎంత పెద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉంటారు. జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్ జాక్‌, రోజ్‌ ఎలా ప్రేమించుకున్నారు, నౌక మునిగే సమయానికి ఎలా విడిపోతారనేది చూపించారు. అయితే 2022లో టైటానిక్ ఎలా ఉంటుందో అన్న ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ప్రియుడు మునిగిపోతుండగా.. ప్రేయసి అతని ఫోన్ తీసుకుంటుంది. అతను మళ్ళీ పైకి రాగా అతని ఫింగర్ ప్రింట్ తీసుకొని నీళ్ళలోకి తోసేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ 2022లో టైటానిక్ తీస్తే ఇలానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.