• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘విధిరాతలో ఇలా జరగాలని ఉంది’

    ఆసియా కప్‌ ఫైనల్లో సంచలన ప్రదర్శన చేయడంపై టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్పందించాడు. ‘అంతా కలలా అనిపిస్తోంది. చివరిసారి తిరువనంతపురంలో శ్రీలంకపై ఇలానే ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీశా. ఐదు వికెట్లు మాత్రం సాధించలేకపోయా. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నప్పుడు కచ్చితంగా జరుగుందని నాకిప్పుడు అర్థమైంది. నిజానికి ఈరోజు నేను వికెట్ల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. గత మ్యాచ్‌ల కంటే ఈ రోజు బంతి ఎక్కువగా స్వింగ్ అయింది’ అని అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv