TSలో జోడో యాత్ర రూట్ మ్యాప్ ఇదే!

Courtesy Twitter: congress

రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడోయాత్ర’ తెలంగాణ రూట్‌ మ్యాప్‌ను కాంగ్రెస్ నేతలు రిలీజ్ చేశారు. మక్తల్‌ నుంచి ప్రారంభమై దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ టౌన్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, శంషాబాద్‌ మీదుగా ఆరాంఘర్‌, చార్మినార్‌, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, పటాన్‌చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్‌ రోడ్స్‌, జోగిపేట, శంకరంపేట్‌, మద్నూర్‌ వరకూ జరగనుంది. అక్కడి నుంచి యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 14 రోజులు 375 కి.మీ.మేర యాత్ర సాగనుంది.

Exit mobile version