• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్-లోకేశ్ కనగరాజన్ మూవీ లైన్ ఇదే

    కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ మూవీ భారీ విక్టరీని నమోదు చేయడంతో మూవీ టీం ఫుల్ ఖుషీలో ఉంది. ఈ సినిమాను నిర్మించిన కమల్ అయితే మరీ సంతోషంలో ఉన్నాడు. వరుసబెట్టి మూవీ టీం అందరికీ కాస్ట్లీ గిఫ్టులు అందజేస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజన్ తదుపరి స్టార్ విజయ్‌ని డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని.. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్తుందని.. కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ కథ ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ అట. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించనున్నట్లు సమాచారం అందుతోంది.