• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డబుల్ ఇస్మార్ట్‌ విడుదల తేదీ ఇదే !

    రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు. ఇస్మార్ట్‌ శంకర్ సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చి 8, 2024న రిలీజ్ చేయనున్నారు. డబుల్ ఇస్మార్ట్‌ థియేటర్లకు వచ్చేది అప్పుడేనంటూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించింది. చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల కానుంది. సినిమాను పూరీ జగన్నాథ్‌తో పాటు చార్మీ కౌర్ నిర్మించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv