ఈ వారం విడుదలయ్యే మూవీస్ రన్ టైం ఇదే !

ఈ వారం కోబ్రా, రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ మూవీల నుంచి విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ ఆయా సినిమాలపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాల రన్ టైమ్స్ ఇప్పుడు బయటికి వచ్చింది. కోబ్రా మూవీ 3 గంటల 3 నిమిషాల, 3 సెకండ్లు ఉండగా.. రంగ రంగ వైభవంగా 2 గంటల 23 నిమిషాలు ఉంది. అటు ఫస్ట్ డే ఫస్ట్ మూవీ రన్ టైం తెలియాల్సి ఉంది.

Exit mobile version