• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌ 30 చిత్రానికి టైటిల్‌ ఇదేనంట !

    జూనియర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అభిమానుల కోసం మే 19న టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తీర ప్రాంతం సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతుండగా… ఊర మాస్‌గా ఉండనుంది. తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv