బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా

బాలివుడ్‌ నుంచి హాలివుడ్‌కు వెళ్లి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. హిందీ సినీ ప్రపంచంలో అగ్రతారగా ఉన్న ఈ భామ.. ఒక్కసారిగా బాలివుడ్‌ను వదిలేసి అమెరికా బాట పట్టింది. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో తాను బాలివుడ్‌ను వదిలేయడానికి గల కారణాలపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలెందుకు ప్రియాంక బాలివుడ్‌ను వీడాల్సి వచ్చింది. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టారు?. షారుఖ్‌తో స్నేహమే ఆమె కొంప ముంచిందా?  హాలివుడ్‌ ఆరంగేట్రం 2015లో వచ్చిన ‘క్వాంటికో’ అనే టీవీ సీరియల్‌ ద్వారా ప్రియాంక … Continue reading బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా