‘ఈ మెడల్‌ నా దేశానికి, కుటుంబానికి అంకితం’

© ANI Photo

బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ 109 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఆటతీరు పట్ల తాను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. తాను సాధించిన పతకాన్ని దేశానికి, తన కుటుంబానికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.

Exit mobile version