• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే’

  వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌కు చేరే నాలుగు జట్లను ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంచనా వేశాడు. భారత్, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా టైటిల్‌ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ జట్లే సెమీ ఫైనల్స్‌కు వస్తాయని అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాతో ఆస్ట్రేలియా మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌కు ఆసీస్‌ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. జట్టులో చాలామంది అనుభవజ్ఞులున్నారు. వారు భయం లేకుండా ఆడాలి’ అని గిల్‌క్రిస్ట్‌ సూచించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv