• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు అక్రమాలకు ఆ ఇళ్లే నిదర్శనం: సజ్జల

    టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. ‘చంద్రబాబు హయాంలో దేశంలో అతిపెద్ద కుంభకోణం అమరావతి. బాబు అక్రమాలను ప్రత్యక్ష నిదర్శనం ఆయన కరకట్ట నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తున్న వ్యక్తి చంద్రబాబు. కోర్టులో కేసులు వేస్తూ రియల్ఎస్టేట్ ఏజెంట్లతో ఆందోళనలు చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ ఏజెంట్‌గా మారిపోయారు’ అని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv