• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ గ్రామాలకు ఉల్లి అంటే భయం!

    బిహార్‌ నలంద జిల్లాలోని పలు గ్రామాలు ఉల్లిపాయ అంటేనే భయపడుతున్నాయి. గిరియాక్‌ బ్లాక్‌లోని 12 గ్రామాలు చాలా ఏళ్లుగా ఉల్లిని పండించడం లేదు. ఉల్లి పంట వేసేందుకు యత్నించిన వారికి ప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో పంట వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వందల ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో ‘బాబా బానౌత్‌’ అనే సాధువు జీవించాడని, అతడు పూర్తి శాఖాహారుడని గ్రామస్తులు తెలిపారు. ఆయన ఉల్లి, వెల్లుల్లి తినేవాడు కాదని పేర్కొన్నారు. ఆ కారణం చేత ఉల్లి సాగు మానేసినట్లు వివరించారు.