• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

    అమెరికాలోని ఫార్మింగ్టన్‌ నగరంలో తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. దుండగుడు కార్లు, ఇళ్లపైకి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్మాదిని కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆరు నివాసాలు, మూడు కార్లు కూడా దెబ్బతిన్నాయి. కాల్పులకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv