రైలు ఢీకొని ముగ్గురు కార్మికుల దుర్మరణం

© ANI Photo

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రైలు ఢీకొని ముగ్గురు రైల్వే కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ చీకురాయి-కొత్తపల్లి గ్రామాల మధ్య వీరిని ఢీకొట్టింది. వాగు వద్ద పట్టాలపై మరమ్మతులు చేస్తుండగా వీరిపై నుంచి రైలు దూసుకెళ్లింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలను రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.

Exit mobile version