నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెరిగాయి. ఈ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరపై గరిష్ఠంగా రూ.45 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తెలంగాణలో స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వివిధ థియేటర్స్లో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
-
Courtesy Twitter: Mythri Movie Makers -
Courtesy Twitter: Mythri Movie Makers