హైదరాబాద్‌లో ‘టై’ ప్రపంచ సదస్సు

Courtesy Twitter:

హైదరాబాద్‌ వేదికగా మరో ప్రపంచ సదస్సు జరగనుంది. భారత్, అమెరికా పారిశ్రామిక వేత్తల విభాగం.. టై (ది ఇండ్‌యూఎస్ ఆంత్రప్రెన్యూర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ మేరకు ఈ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను తెలంగాణ ఐటీ మంత్రి KTR ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఇలాంటి ప్రపంచ స్థాయి సదస్సులు జరగనుండడం గర్వకారణమని పేర్కొన్నారు.

Exit mobile version