• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెరిగిన టిఫిన్స్‌ రేట్లు..తగ్గిన పరిమాణం

    దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండ‌ర్, ఇంధన, నిత్యావసరాల ధరలు క్రమంగా పెరిగాయి. దీంతో ఈ ప్రభావం సామాన్య ప్రజలతోపాటు టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. ఈ క్రమంలో టిఫిన్ల రేట్లను పలు ప్రాంతాల్లో ఇప్పటికే రూ.25 నుంచి రూ.30కి పెంచారు. వచ్చే నెలలో మళ్లీ రేట్లను పెంచనున్నట్లు టిఫిన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. అంతే కాదు ఆహార పరిమాణం కూడా తగ్గించారు. ఈ నేపథ్యంలో నిత్యం అల్పహారం తీసుకునే విద్యార్థులు, ఉద్యోగులపై ఈ భారం పడనుంది.