• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ పార్ట్నర్ లాక్?

    పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ పార్ట్నర్ లాక్‌ అయినట్లు తెలిసింది. మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. గత చిత్రం రావణాసుర స్ట్రీమింగ్ హక్కులను కూడా ప్రైమ్ వీడియోనే దక్కించుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ వంశీ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv