• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్నోతో మ్యాచ్‌కు తిలక్ రీఎంట్రీ!

    ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ఈ క్రమంలో గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హృతిక్ షోకీన్ కూడా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. దీంతో నేహాల్ వధేరా, విష్ణు వినోద్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv