శ్రీవారి ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం

© File Photo

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. మొత్తం 27 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నారు. నిన్న మొత్తం 69,012 మంది తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. 29,195 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. హుండీ ఆదాయం రూ.4.59 కోట్లుగా న‌మోదైంది.

Exit mobile version