• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్యను చంపి సూట్‌కేస్ లో కుక్కేసిన కిరాతకుడు

    తిరుపతిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన వేణుగోపాల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాక్షసుడిలా మారి తాను కట్టుకున్న భార్యనే చంపేశాడు. చంపేయడమే కాకుండా ఆమెను సూట్‌కేస్ లో కుక్కి చెరువులో పడేశాడు. 5 నెలల క్రితమే వైఫ్ పద్మావతిని చంపేసిన వేణుగోపాల్ హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నాడు. 5 నెలల నుంచి తమ కూతురితో మాట్లాడడం కుదరకపోవడంతో అనుమానం వచ్చి పద్మావతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వేణుగోపాల్ ను పిలిపించి పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటపడింది. పద్మావతిని తానే హత్య చేసి చెరువులో పడేశానని వేణుగోపాల్ ఒప్పుకున్నాడు.