• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ముచ్చింతల్‌కు రానున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ముచ్చింతల్‌లోని శ్రీ రామానుజ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆమె అక్కడకు చేరకుంటారు. అక్కడ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. 108 దివ్యసాలు, రామానుజ విగ్రహం, స్వర్ణ విగ్రహం, డైనమిక్ ఫౌంటైన్ షో, త్రీడీ లేజర్ షో వీక్షిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.