నిన్న 12వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు కూడా కరోనా కేసులు భారీగా వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 12, 847 కరోనా కేసులు నమోదయినట్లు కరోనా బులిటెన్ లో తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 60(63,063) వేలు దాటింది. మరో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.