• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల

    తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ముగిశాయి. మూడు రోజుల్లో ఆరు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కీ విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్‌ తెలిపారు. విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కీపై అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు వెబ్‌సైట్‌లో లింక్ ద్వారా పంపవచ్చు. మెుత్తం ఇంజినీరింగ్ పరీక్షకు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది పరీక్ష రాశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv