- దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. నేడు 18,840 కేసులు నమోదు
- శ్రీలంకలో ముదిరిన సంక్షోభం కారణంగా రాజీనామా చేసిన శ్రీలంక ప్రధాని
- శ్రీలంక అధ్యక్ష భవనాన్ని వదిలేసి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స
- ఈనెల 12వ తేదీన హైదరాబాద్ రానున్న బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
- ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన రెవెన్యూ సదస్సును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
- ఏపీలో ఎన్నికలను డిక్లేర్ చేసిన సీఎం జగన్.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు
- తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపు
- తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
- వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికైన ఏపీ సీఎం జగన్
09/07/2022 ప్రధానాంశాలు @9.30PM

© File Photo