• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఎలిమినేటర్ మ్యాచ్

    ఐపీఎల్‌లో నేడు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో, ముంబై జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ లక్నో విజయం సాధించి ఫేవరెట్‌గా నిలిచింది. ఈమ్యాచ్‌లోనైన గెలిచి క్వాలిఫైయర్‌కు అర్హత సాధించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్‌పై గెలిచి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv