• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీ ఏర్పాటుకు నేడు భూమి పూజ

    తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. పూజా కార్యక్రమంలో ఫ్యాక్స్‌కాన్‌ గ్రూప్ ఛైర్మన్‌ యంగ్‌ల్యూతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో సంస్థ ఏర్పాటవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం 196 ఎకరాలను కేటాయించింది. మెుత్తం రూ. 1656 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా తెలంగాణలో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv