దేశంలో ఉపరాష్ట్ర పతి ఎన్నికలకు నేడే పోలింగ్ జగనుంది. అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ మార్గరెట్ అల్వాను ఎన్నుకుంది. రాష్ట్రం నుంచి తెరాస మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే.
-
© ANI Photo
-
© ANI Photo