నేడు KRMB సమావేశం

© ANI Photo

నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) హైదరాబాద్- జలసౌధలో భేటీ కానుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రల ఇంజినీరింగ్ ఇన్‌ చీఫ్స్(ENC) హాజరకానున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన వివిధ ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై రూపొందించిన నివేదికపై చర్చించనున్నారు. వరద నీటి వినియోగం, జలవిద్యుత్ ఉత్పత్తి, రూరల్ కర్వ్స్ వంటి అంశాలపై సమాలోచనలు జరపనున్నారు.

Exit mobile version