నేడే దుబాయ్‌లోని హిందూ ఆలయ ప్రారంభోత్సవం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేడే దుబాయ్‌లోని హిందూ ఆలయ ప్రారంభోత్సవం – YouSay Telugu

  నేడే దుబాయ్‌లోని హిందూ ఆలయ ప్రారంభోత్సవం

  October 4, 2022
  in India, News

  Courtesy Twitter: @searchinpeace07

  దుబాయిలోని జెబెల్ అలీలో నిర్మించిన నూతన హిందూ ఆలయం ప్రారంభోత్సవం నేడు జరగనుంది. రెండు దశల్లో జరుగుతున్న ఈ ఆలయ మొదటి దశ ప్రారంభోత్సవం సెప్టెంబర్‌లో జరిగింది. ఇప్పుడు దసరా పండగ సందర్భంగా ఈ ఆలయాన్ని పూర్తిగా ప్రారంభించి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆలయంలో మొత్తం 16 దేవతలు కొలువై ఉండగా.. అన్ని మతాల వారికి ఈ ఆలయంలో ప్రవేశం కల్పిస్తారు.

  Exit mobile version