– RRR పోస్టుల తొలగింపుపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. రాజమౌళిపై అలిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటన
– తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
– ఏప్రిల్ 2వ తేదీన బీస్ట్ సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం
– ఏప్రిల్ 2న రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ముహూర్తం, ప్రీలుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం
– అనసూయ, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దర్జా’ సినిమా ట్రైలర్ విడుదల
– ఏప్రిల్ 7న సూర్య ఈటీ, ఏప్రిల్ 14న జేమ్స్ ఓటీటీలో విడుదల
– ఆదిపురుష్ తనకు చాలా స్పెషల్ సినిమా అని ప్రకటించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్