19/04/2022 ప్రధానాంశాలు @9.30PM

– భారత్‌లో కలకలం రేపుతోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ
– మోడీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
– క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్.. క్రిప్టోలతో మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధులు సమీకరణ జరుగుతాయని అనుమానం
– తెలంగాణ నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని తీసుకునేందుకు అంగీకరించిన కేంద్రం
– హైదరాబాద్‌ పాత బస్తీలో నూతన ఫ్లైఓవర్ ప్రారంభం
– రాజస్థాన్‌లో ఝున్‌ఝనులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి
– బాంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు సమియుర్ రెహ్మాన్, మొషరఫ్ హొస్సేన్ ఒకేరోజు కన్నుమూత
– వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లను, జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సజ్జల
– కాబూల్‌లో పేలుళ్లు.. ఆరుగురు మృతి
– వారంలోగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం

Exit mobile version