– రేపు టర్కీ వేదికగా ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు
– ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు
– ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై మరోసారి విఫల హత్యాయత్నం
– పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
– బెంగాల్ అసెంబ్లీలో కొట్టుకున్న టీఎంసీ, బీజేపీ నేతలు
– తెలంగాణ ఎంసెట్, ఈసెట్, పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
– ఘనంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి మహాకుంభా సంప్రోక్షణ యాగం, నేటి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి
– ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
– నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం జగన్, విశాఖలో పర్యటించిన గవర్నర్